Advertisement
Google Ads BL

నన్ను'టచ్ చేసి చూడు' నీకు తెలుస్తుంది..!


రవితేజ ఆ మధ్యన సినిమాలకు కొంత బ్రేకిచ్చి ఇప్పుడు సడన్ గా రెండు సినిమాలను ఒకే సారి లైన్ లో పెట్టి షూటింగ్ చేసేస్తున్నాడు. రవితేజ నటిస్తున్న 'టచ్ చేసి చూడు' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 'పవర్' చిత్రంలో వలె రవితేజ ఇందులో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. విక్రమ్ సిరి కొండ దర్శకత్వంలో  మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజకి జోడిగా రాశి ఖన్నా,సీరత్ కపూర్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

రవితేజ 'టచ్ చేసి చూడు' చిత్రం షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ షెడ్యూల్ తరువాత జూన్ 5 నుంచి మరో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ వాళ్ళు.అయితే ఈషెడ్యూల్ పాండిచ్చేరిలో జరగనుంది. 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ భారీ  ఫైట్ సీన్ మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ లు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Touch Chesi Choodu Film Shooting Update!:

Ravi teja broke some of the cinemas and now is shooting a couple of films together on a single line in the same direction. Ravi teja starring 'touch and watch' movie shooting is going on very fast.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs