Advertisement
Google Ads BL

ఫుల్ గ్లామర్ గా దర్శన మిచ్చింది..!


సమంత టాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్. సినిమాల్లోనే తన అందాల ప్రదర్శనతో మతులుపోగొట్టే సమంత బయట జరిగే ఈవెంట్స్ కి కూడా అదిరిపోయే డ్రెస్సుల్లో దర్శనమిస్తుంది. ఒక పక్క అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెడుతున్నసమంత ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉంటుందని భావించారంతా. కానీ సమంత మాత్రం నాగ చైతన్య తో మ్యారేజ్ సెటిల్ అయ్యాక గ్లామర్ డోస్ మరింత పెంచిందని చెప్పాలి. నాగ చైతన్య తో పర్సనల్ పార్టీస్ లో ఇంకా సీలెబ్రిటీస్ బర్త్ డే పార్టీస్ లో సమంత రెచ్చిపోయి అందాలు ప్రదర్శిస్తుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు తాజాగా సమంత చేనేత డ్రెస్సులో ఫుల్ గ్లామర్ గా దర్శన మిచ్చింది. అసలు ఆ చేనేత డ్రెస్ లో సమంత  చూస్తుంటే క్లివేజ్ అందాల నుంచి.. నడుం వరకు టాప్ రేంజ్ లో అందాల ఆరబోతకు దిగింది. తన అందచందాల ప్రదర్శనలో కొంచెం కూడా కాంప్రమైజ్ కాకుండా అలాంటి ఫోజులో  సమంతని  చూస్తున్న వారికీ పిచ్చెక్కడం ఖాయం. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత ఈ మధ్యన ఎక్కడికి వెళ్లినా... చేనేత చీరలతో కనబడుతుంది. అయితే చేనేత చీరలకన్నా ఇటువంటి చేనేత డ్రెస్సులు కూడా ఎంతో బావుంటాయని నిరూపించింది సమంత. 

అయితే సమంత ఈ ఫోజుని జేఎఫ్ డబ్ల్యూ మేగజైన్ కోసం ఇచ్చింది. 'తెలంగాణ కళాకారులు'.. 'చేనేత వస్త్రాలు'.. 'హ్యాండ్ లూమ్స్ లో సెక్సీగా' అనే అర్ధం వచ్చేలా హ్యాష్ ట్యాగ్ లు పెట్టి మరీ ఈ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Samantha's in Handloom Dresses!:

Samantha Tollywood fashion icon. Even in the cinemas that show off beauty of the show, the events that appear outside of Samantha are also appearing in the beauty. Now we have a full glamor in Samantha handloom dressings.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs