Advertisement
Google Ads BL

అమ్మో.. హీటెక్కించిన సోనమ్ కపూర్..!


బాలీవుడ్ బ్యూటీ క్వీన్.. ఫ్యాషన్ ఐకాన్ గా పేరుగాంచిన సోనమ్ కపూర్ ఇప్పుడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తెగ మెరుపులు మెరిపించేసింది. కేన్స్ ఫెస్టివల్ లో బాలీవుడ్ నుండి ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె , సోనమ్ కపూర్ లు తదితరులు హాజరవగా అక్కడ అందరి చూపులు ఈ భామల మీదే వున్నాయి. మరి ఐష్, దీపికాని తలదన్నే రీతిలో సోనమ్ క్లివేజ్ డ్రెస్ సెన్స్ తో అందరి మతులు పోగొట్టేసింది. ఎప్పుడూ తన డ్రెస్సులు అందచందాలతో అందరిని హీటెక్కించే సోనమ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మొదటి రోజు సాంప్రదాయక దుస్తులలో కనిపించి ఆ తర్వాత క్లివేజ్ తో హీటు పుట్టించేసింది.

Advertisement
CJ Advs

డీప్ క్లివేజ్ అందాలతో చూపరుల మతి పోగొట్టింది. అక్కడ సోనమ్ కపూర్ వేసుకున్న గౌన్ చూస్తుంటే అచ్చమైన ఫ్యాషన్ ఐకాన్ గా దర్శనమిచ్చింది. డీప్ నెక్ తో క్లివేజ్ షో తో అమ్మడు కేక పుట్టించింది. అసలు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటేనే ఫ్యాషన్ ప్రపంచం అంతా అక్కడే ఉంటుంది. మరి అలాంటి చోట ఇలా అందాల ఆరబోత లేకపోతె వాళ్ళముందు మనం తేలిపోము. 

Bollywood Beauty Sonam Kapoor in Cannes Film Festival..!:

Sonam Kapoor, popularly known as the Bollywood Beauty Queen .. Fashion Icon is now shining in the Cannes Film Festival. Aishwarya Rai, Deepika Padukone, Sonam Kapoor and others from Bollywood are at Cannes Festival.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs