Advertisement
Google Ads BL

మే 19 న ఖచ్చితంగా వస్తుందా..?


నాగార్జున తో 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు నాగ్ కొడుకు నాగ చైతన్యతో 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే కళ్యాణ్ కృష్ణ 'సోగ్గాడే చిన్నినాయనా' షూటింగ్ చేస్తున్నప్పుడు.... కొన్ని సీన్స్ నాగార్జునకు నచ్చక నాగ్ ఇచ్చిన సలహాలతో రీ షూట్ చేశారట. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా నాగ్ కొద్దిగా అసంతృప్తిగా ఉండి దానిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయించాడని... అలాగే కథ విషయంలో కూడా కళ్యాణ్ కృష్ణ పై నాగ్ కోప్పడినట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమో కాదో తెలియదుగాని 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు 'రారండోయ్ వేడుక చూద్దాం' కథ విషయంలోనూ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ యేవో చిన్న తప్పులు చేశాడని వాటిని నాగ్ సరి చేశాడని... సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకే కొన్ని సీన్స్ ని నాగ్ స్వయంగా రీ షూట్ చేపిస్తున్న కారణంగానే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని కూడా ప్రచారం మొదలైంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 'రారండోయ్...' ని మే 19 న విడుదల చేస్తామని నాగ్ చెబుతున్నాడు. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం అంతా వట్టి రూమర్ అన్న మాట. చూద్దాం మే 19న నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లు రారండోయ్ వేడుక చూద్దాం అంటారో? లేకపోతె సైలెట్ అవుతారో? చూద్దాం.  

Rarandoi Veduka Chudam Movie Released on May 19th 2017:

Kalyan Krishna is the screen writer of the film 'Soggaday Chinni Nayana' with Nagarjuna, Present Naag son is doing Naga Chaitanya's film 'Rarandoi Veduka Chudam'. In the story too, Nagarjuna Fire on Kalyan Krishna has come up with the news. But now the director of the 'Rarandoi Veduka Chudam' the story of Kalyan Krishna Yo made small mistakes and nag corrected ... social media will be promoted in the media. In this Movie Released on may 19th.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs