Advertisement
Google Ads BL

ఇల్లీ.. బేబీ.. మనసులో ఏముంది..?


గోవా బ్యూటీగా పేరొందిన ఇలియానాకు ఒకప్పుడు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉండేది. టాలీవుడ్‌లో తొలిసారి కోటిరూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా ఆమె తన పేరు లిఖించుకుంది. ఈమెకు నడుము సుందరి అని, నాభి సుందరి అనే పేర్లు కూడా ఉన్నాయి. సన్నగా, బక్కపలచగా జీరోసైజ్‌ను మరిపించేలా ఉండేది. బాలీవుడ్‌లో జీరోసైజ్‌కు, అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తాను సరిగ్గా సూట్‌ అవుతానని భావించి బాలీవుడ్‌ ఫ్లైట్  ఎక్కింది.

Advertisement
CJ Advs

కానీ అక్కడ ఆమె ఎఫైర్లతో వార్తల్లో నిలవడం తప్ప పొడిచిందేమీ లేదు. అందాలను తనివితీరా ఆరబోసినా ఆమెను బిటౌన్‌ జనాలు పట్టించుకోలేదు. తాజాగా ఆమె హైదరబాద్‌లోని ఓ ఈవెంట్‌కి వచ్చింది. అదే సమయంలో హైదరాబాద్‌లో పండ్లు కొంటూ కెమెరాలకు చిక్కింది. ఈ ఫొటోలను చూస్తే ఆమె ఇలియానా అంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కారణం.. ఆమె బాగా బొద్దుగా తయారైంది. కాగా ఆమె బొద్దుగా తయారవ్వడం వెనుక కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ఆమె మరలా కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో అడుగుపెట్టనుందని, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆమె కొలతల్లో మార్పులు వచ్చాయంటున్నారు... చూద్దాం.. ఆమెకు రీఎంట్రీలో ఎలాంటి చాన్స్‌లు వస్తాయో...? 

Ileana What's in the mind?:

Ileana, known as Goa Beauty, once had a huge craze in Tollywood. Her name was written as heroine for the 1 crore remunaration first time in Tollywood. She is going to come back to Kollywood and Tollywood, as she has a lot of changes in the measurements of the audience here. Let's see .. Does she have any chances in the reentry?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs