Advertisement
Google Ads BL

తమన్నా అందుకే హ్యాండిచ్చిందంట..!


బాహుబలి ద బిగినింగ్లో పాలమెరుపులు మెరిపించిన తమన్నాకి మంచి పేరొచ్చింది. అందులో ప్రభాస్ తో కలిసి నటించిన రొమాంటిక్ సాంగ్ కి విపరీతమైన ఆదరణ లభించింది. కొన్ని సన్నివేశాల్లో ఎంతో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక మొదటి పార్ట్ లో అనుష్కని డీ గ్లామర్ గా చూపించిన రాజమౌళి బాహుబలి ద కంక్లూజన్ లో మాత్రం అనుష్క రోల్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తమన్నాని పెద్దగా పట్టించుకోలేదు. అసలు ప్రాముఖ్యత లేని కొన్ని సన్నివేశాల్లో నటించింది రెండో పార్ట్ లో తమన్నా. అయితే రెండో పార్టులో తమన్నాకి పెద్దగా ప్రాముఖ్యత లేనికారణంగానే తమన్నా బాహుబలి ప్రమోషన్స్ లో ఎక్కడా పాల్గోలేదని....ప్రచారం మొదలైంది.

Advertisement
CJ Advs

కేవలం తెలుగులో జరిగిన బాహబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనబడిన తమన్నా మళ్ళీ ఏ ఇంటర్వ్యూలో కనబడలేదని... పార్ట్ 2  లో తన కేరెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోవడం వల్లనే తమన్నా ఇలా చేసిందని అంటున్నారు. అయితే ఈ ప్రచారానికి స్పందించిన తమన్నా తనకు రాజమౌళిగారంటే కోపం లేదని... తనకు ఆయనంటే ఎంతో గౌరవమని.... నాకు సినిమా షూటింగ్ ఉండడం వల్లనే బాహుబలి ప్రమోషన్స్ లో కొన్నింటిలో పాల్గొనలేక పోయానని చెబుతుంది. ఇక రాజామౌళిగారి అనుమతి కూడా తీసుకున్నానని గాసిప్స్ కి క్లారిటీనిచ్చింది.

Tamanna Away From Baahubali 2 Promotions:

None knows whether SS Rajamouli kept Tamanna away from Baahubali 2 promotions or milk beauty herself evaded from joining the interviews and limelight.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs