Advertisement
Google Ads BL

క్రీడాకారుణి బయోపిక్ కు సన్నాహాలు..!


బ్యాడ్మింటెన్ లో మాజీ నెంబర్ 1 సైనా నెహ్వాల్ గురించి చాలామందికి తెలుసు. బ్యాడ్మింటెన్ క్రీడాకారిణిగా ఆమె ఇండియాకి బోలెడన్ని మెడల్స్ తెచ్చిపెట్టింది. ఇక సైనా నెహ్వాల్ జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే సైనా జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత భూషణ్ నిర్మాణ సారధ్యంలో అమోల్ గుప్త సైనా బయో పిక్ ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు సైనా నెహ్వాల్ పాత్రకి  శ్రద్దా కపూర్ అయితే బావుంటుందని భావించిన దర్శకుడు ఆమెను అప్రోచ్ అవగా వెంటనే శ్రద్దా కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

ఆమెకున్న పర్సనాలిటీ కి  బ్యాడ్మింటెన్ క్రీడాకారిణిగా బాగుంటుందని సైనా కేరెక్టర్ ని ఆమె సమర్ధవంతంగా చేయగలదని భావించే శ్రద్ధ ను ఎంపిక చేశారని చెబుతున్నారు. ఇక శ్రద్ధ కపూర్ కూడా 'సైనా నెహ్వాల్ పాత్ర చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మాయిలు ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక దశలో బ్యాడ్మింటెన్ ఆడే ఉంటారు. సైనా ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడ...' అని చెబుతుంది. అందుకే ఆ పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నానని  చెప్పింది శ్రద్ధ కపూర్.

Saina Nehwal Biopic - Shraddha Kapoor:

‘Saina is a youth icon and world’s top badminton player. I feel very lucky to play central lead in this biopic to release in 2018. At some point of life, most of the girls would have played badminton. So, the subject connects to everyone,’ Shraddha said. I am sure she will do complete justice. Shraddha is a good friend of me and people say we both look similar,’ Saina reacted.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs