పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కాటమరాయుడు' చిత్రం గత శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ మూడు రోజుల్లో 'కాటమరాయుడు' చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఏరియా వైజ్ గా ఈ విధం గా వున్నాయి.
ఏరియా 3 డేస్ షేర్ (కోట్లలో )
-------------------- ---------------------------------------
నైజాం 9.62
సీడెడ్ 5.13
నెల్లూరు 1.60
కృష్ణ 2.56
గుంటూరు 3.77
వైజాగ్ 4.52
ఈస్ట్ గోదావరి 4.51
వెస్ట్ గోదావరి 3.41
3 డేస్ ఏపీ & టీఎస్ షేర్ 35.12
కర్ణాటక 3.95
రెస్ట్ అఫ్ ఇండియా 1.25
ఓవర్సీస్ 4.75
3 డేస్ వరల్డ్ వైడ్ షేర్ 45.07