సమంత.. పరువు తీసేస్తుందిగా..!


అక్కినేని కోడలిగా సమంత మరికొద్ది రోజుల్లోనే అక్కినేని వారింట అడుగుపెట్టబోతుంది. అయితే నాగ చైతన్య కి సమంత కి 2017  జనవరి చివరిలో ఎంగేజ్మెంట్ జరగబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక సమంత ఇప్పటికే నాగ చైతన్యతో కలిసి అతని ఇంట్లోనే ఉంటుంది. ఇక ప్రతి ఒక్క అకేషన్ ని ఈ జంట కలిసే నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ జంట క్రిష్ట్మస్ వేడుకల్ని కూడా చాలా వైభవం గా జరుపుకున్నారు. ప్రత్యేకం గా క్రిష్టమస్ ట్రీని కూడా డెకరేట్ చేసిన ఈ జంట క్రిష్టమస్ రోజున మాత్రం భీభత్సంగా ఎంజాయ్ చేసినట్లు సోషల్ మీడియాలో సమంత ఫొటోస్ ని పోస్ట్ చేసింది.

ఈ ఫొటోస్ లో సమంత ఒక రేంజ్ లో అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది. ఇక ఈ ఫొటోలో సమంత సముద్రపు అందాలను ఎంజాయ్ చేస్తూ బికినీ డ్రెస్ లో మైమరిచి కాబోయే భర్తతో హాట్ హాట్ గా దర్శనమిచ్చింది. ఇక ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ లా వ్యాపించాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన వారంతా అక్కినేని కోడలు సో హాట్  గురూ అంటూ కామెంట్స్ పడేస్తున్నారు. అంతేకాకుండా సమంత ఇంతకుముందు బ్యాచులర్ పార్టీ అంటూ నాగ చైతన్య కొంతమంది ఫ్రెండ్స్ తో విదేశాల్లో ఎంజాయ్ చేసినప్పుడు కూడా హాట్ హాట్ గా జనాల మతులు పోగొట్టింది.

ఇక ఇప్పుడు సమంత మరిది అఖిల్ ఎంగేజ్మెంట్ లో హడావిడి చేసి అఖిల్ పెళ్ళికి ప్రిపేర్ అవుతూ వున్న టైములో నాగ చైతన్యకి - సమంత కి కూడా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఇలా హాట్ హాట్ అందాల ప్రదర్శనతో ఫొటోస్ షేర్ చేసి నాగార్జున ఇంటి  పరువు పోగొడుతుంది అంటూ అక్కినేని అభిమానులు గరం గరంగా వున్నారని అంటున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES