త్రిష హాట్‌ వీడియోపై భిన్నవాదనలు..!


పర్సనల్‌ వీడియోలంటూ కొన్ని సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడం నేటి ట్రెండ్‌గా మారింది. కొందరు కావాలనే వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలవాలని వాటిని లీక్‌ చేస్తుంటే... మరికొన్ని పర్సనల్‌ హాట్‌ వీడియోలు అని ప్రచారం చేసుకుంటూ ఫేక్‌ వీడియోలు దర్శనమిస్తుండటం సహజంగా మారింది. దీంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక కొందరు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా త్రిష హాట్‌ పర్సనల్‌ వీడియో అంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీని కోసం చాలా మంది సెర్చ్‌లు చేస్తున్నారు.

మొత్తానికి దీన్ని నిజంగా ఎవరు చూశారో తెలియదు కానీ ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. కాని దీన్ని చూశామంటున్న కొందరు మాత్రం ఇందులోని త్రిష ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే నిజంగానే ఇది నిజమని అంటుంటే.. మరి కొందరు మాత్రం త్రిష పలు చిత్రాలలో ఇచ్చిన హాట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ను కట్‌ చేసి, ఇలా ప్రచారం చేస్తున్నారంటున్నారు. ఇదే నిజమైతే ఇప్పటికే త్రిష ఏదైనా సైబర్‌ సెల్‌కు ఫోన్‌ చేసి కేసు పెట్టి ఉండేది కదా...! అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోందన్న ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES