Advertisement
Google Ads BL

వందమందిలో సన్నీలియోన్‌కు స్థానం..!


హాట్‌..హాట్‌ సుందరి సన్నీలియోన్‌ కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తోంది. ఆమె అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. బాలీవుడ్‌ నటిగా పేరు తెచ్చుకున్న ఈ సుందరికి ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. 

Advertisement
CJ Advs

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో సన్నీకి స్థానం దక్కింది. ఈ ఏడాది వందమంది ప్రభావవంతమైన మహిళల జాబితాను బీబీసీ సంస్థ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ చోటు దక్కించుకుంది. వందమందిలో ఆమె 35వ స్థానంలో నిలిచింది. సన్నీ లియోన్‌తో పాటు భారత్‌ తరుపున మరో నలుగురు మహిళలు ఈ గౌరవాన్ని అందుకున్నారు. కెనడియన్‌ సంతతికి చెందిన సన్నీ లియన్‌....ప్రైవేటు ఈవెంట్లలో పాల్గొనడం నుంచి కెరీర్‌ మొదలుపెట్టింది. 2005 లో 'బిగ్‌ బాస్‌' షోలో పాల్గొని సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక 'ఏ' సినిమాల్లో నటించింది. ఐటమ్‌ సాంగ్స్‌ లో నటించి మత్తెక్కించింది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs