Advertisement
Google Ads BL

చరణ్‌ కూడా ఉన్నాడా? నిజమా..!


క్రికెట్‌ లెజెండ్‌ ఎం.ఎస్‌.ధోని జీవిత చరిత్రగా రూపొందుతున్న 'ఎం.ఎస్‌.ధోని - ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్రం సెప్టెంబర్‌ 30న సంచలనాలకు రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ చిన్న సీన్‌లో నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అదే ఈ విషయాన్ని బయటకు చెబితే సినిమాకి ఉన్న క్రేజ్‌ మరింతగా పెరుగుతుందని అందుకే ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. కనిపించేది కేవలం రామ్‌చరణ్‌ రెండు మూడు సీన్స్‌ మాత్రమేనని, దాంతో రామ్‌చరణ్‌ ఉన్నాడని తెలిస్తే మరింత హైప్‌ వచ్చి ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు డిజప్పాయింట్‌ అవుతారని ఈ విషయాన్ని సినిమా రిలీజ్‌ వరకు సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తున్నారట. మొత్తానికి ఈ వార్తలు నిజమేనా? కాదా? తెలియాంటే మరో రెండు రోజులలో వేచి చూడాల్సిందే!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs