Advertisement
Google Ads BL

'కాటమరాయుడు'లో కీలకమార్పు!


ఎట్టకేలకు డాలీ దర్శకత్వంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత శరత్‌మరార్‌ నిర్మిస్తున్న 'కాటమరాయుడు'చిత్రం ప్రారంభమైంది. ఈ నెల 24 నుండి ఈ చిత్రం షూటింగ్‌లోకి పవన్‌కళ్యాణ్‌ ఎంటర్‌ అవుతాడు. కాగాఈ షెడ్యూల్‌ 15రోజుల పాటు హైదరబాద్‌, సికింద్రాబాద్‌లలో జరుగుతుంది.ఈ చిత్రానికి మొదట సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్యరాజన్‌ను అనుకున్నారు. ఆయన గతంలో రవితేజ 'బెంగాల్‌ టైగర్‌' చిత్రానికి పనిచేశాడు. కానీ పవన్‌ సినిమా షూటింగ్‌ లేటవ్వడంతో ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఆయన స్దానంలో గతంలో పవన్‌కళ్యాణ్‌ హీరోగా రూపొందిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'అత్తారింటికి దారేది' చిత్రానికి పని చేసిన ప్రసాద్‌ మూరెళ్ల ఈ చిత్రానికి సినిమాటో గ్రాఫర్‌గా వచ్చాడు. మొత్తానికి పవన్‌ చిత్రం విషయంలో ఈ మార్పులు కీలకంగా మారాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs