Advertisement
Google Ads BL

బాహుబలి విలనా..మజాకా..!


తెలుగు సినిమా రేంజ్ ని ప్రపంచ పటంలోకి ఎక్కించిన చిత్రం బాహుబలి. తెలుగు వాడై పుట్టిన వాడు తప్పక బాహుబలి సినిమా థియేటర్లో చూడాలి అన్నంతగా ఈ సినిమా స్థాయి పెరిగిన విషయం తెలిసిందే.  అందులో విలన్ గా కాలకేయ పాత్రలో ప్రభాకర్ నటించాడు. ఆ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడమ్ కాకుండా ప్రపంచం దృష్టిలో పడ్డాడు ప్రభాకర్. కాగా ప్రభాకర్ మళ్ళీ విలన్ గా మలయాళ సినిమాలో తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ నటించే ఈ చిత్రానికి ప్రభాకర్ విలన్ గా నటించడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ విషయంపై ఫిలిం  సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారి ప్రభాకర్ ఎంత ఎదిగిపోయాడు.... అంటూ చెవులు కొరుక్కుంటున్నారు సినీజనం. 

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రాన్ని బి.ఉన్నికృష్ణన్ డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం చివర్లోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs