Advertisement
Google Ads BL

చంద్రబాబు పై చిత్రం..!


ఈ మధ్యకాలంలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. కాగా గతంలో తమిళ టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌.. చంద్రబాబునాయుడును స్ఫూర్తిగా తీసుకొని అర్జున్‌తో 'ఒకే ఒక్కడు' తీశానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా త్వరలో చంద్రబాబునాయుడు జీవితచరిత్రను, ఆయన పాలనను ఓ సినిమాగా మలచనున్నారు. ఈ చిత్రాన్ని విజయవాడ కార్పొరేటర్‌ కాకమాను మల్లికార్జునయాదవ్‌ నిర్మిస్తుండగా, ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకరమణ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం కోసం 'చంద్రోదయం' అనే టైటిల్‌ను కూడా రిజిష్టర్‌ చేయించారు. మరి చంద్రబాబు పాలనపై ఇందులో ఎంత గొప్పగా చూపించనున్నారో వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs