Advertisement
Google Ads BL

ఈ నటుడు రచయితగా బిజీ అవుతాడా?


గమ్మతైన డైలాగ్ డెలీవరితో.. ఆకట్టుకునే హాస్య కథానాయకడు కృష్ణభగవాన్.. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా వున్న ఈ నటుడు ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా వుంటున్నాడు. ఆ మధ్య ఈ నటుడి ఆరోగ్యం గురించి కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే ప్రస్తుతం బాగానే వున్న కృష్ణభగవాన్ రచయితగా బిజీ కావడానికి ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఏప్రిల్ 1 విడుదల, డిటెక్టివ్ నారద చిత్రాలకు రచయితగా పనిచేసిన కృష్ణభగవాన్ తాజాగా అల్లరి నరేష్ నటించనున్న మేడ మీద అబ్బాయి అనే చిత్రానికి కథతో పాటు మాటలు కూడా అందిస్తున్నాడు. అలా ఎలా ఫేమ్ అనీష్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం తనను రచయితగా బిజీ చేస్తుందనే నమ్మకంతో వున్నాడు కృష్ణభగవాన్..ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు అరకులో జరగుతున్నాయి..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs