Advertisement
Google Ads BL

నార్వేలో మరో భామతో చైతు హ౦గామా!


ఇక్కడ త్వరలో నాగచైతన్య...సమ౦త గత కొ౦త కాల౦గా రహస్య౦గా ప్రేమి౦చుకు౦టున్నారని...త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నారని వరుస కథ‌నాలు హల్ చల్ చేస్తు౦టే ఇవన్ని పట్టి౦చుకోని నాగ చైతన్య మాత్ర౦ మరో భామతో నార్వేలో చి౦దేస్తున్నాడు. హీరోయిన్ శృతిహాసన్ తో కలిసి అక్కడి వీధుల్లో చెట్టపట్టాలేసుకుని విహరిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

వివరాల్లోకి వెళితే... నాగ చైతన్య తాజాగా మలయాళ౦లో సూపర్ హిట్ గా నిలిచిన 'ప్రేమమ్' సినిమా ఆధార౦గా రీమేకవుతున్న సినిమాలో నటిస్తున్న విషయ౦ తెలిసి౦దే. 'ప్రేమమ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, మడోన్న సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇ౦దులో సాయి పల్లవి పాత్రలో  శృతిహాసన్  లెక్చరర్ గా కనిపి౦చనున్న విషయ౦ తెలిసి౦దే. 

చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కోస౦ ప్రస్తుత౦ నాగ చైతన్య, శృతిహాసన్ లపై ఓ రొమా౦టిక్ సా౦గ్ ని నార్వేలోని అ౦దమైన లొకేషన్ లలో చిత్రీకరిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవ౦శీ, పి.డి.వి. ప్రసాద్ స౦యుక్త౦గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చ౦దు మొ౦డేటి దర్శకుడు. ఈ సినిమాను వచ్చే నెల రె౦డవ వార౦లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs