Advertisement
Google Ads BL

ఈమేనా..బన్నీ, హరీష్ ల హీరోయిన్!


తెలుగులో  చేసినవి రెండు  సినిమాలే అయినా నటనపరంగా మంచి పేరు తెచ్చుకుంది కన్నడ భామ పూజ హెగ్డే. 'ఒక లైలా కోసం, ముకుందా' సినిమాలలో తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరవాత హృతిక్ రోషన్ సరసన 'మోహింజదారో' లో ఛాన్స్ కొట్టేసి బాలీవుడ్ లో కాలు పెట్టింది. ఇక  'మోహింజదారో' సినిమా కోసం రెండు సంవత్సరాలుగా వచ్చిన ఆఫర్స్ అన్ని వదులుకుంది. అయితే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి సినిమా ఆగస్ట్ 12 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ అయిపోవడంతో మళ్ళీ పూజ చూపు టాలీవుడ్ పై పడింది. ఈమె అల్లు అర్జున్ సరసన నటించనుందని సమాచారం. హరీష్ శంకర్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ కోసం పూజ హెగ్డేను  హీరోయిన్ గా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సినిమా ఆగస్ట్ లో కానీ సెప్టెంబర్ లో కానీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs