Advertisement
Google Ads BL

రాజ్ తరుణ్ కాదు... రాజుగాడు!


యంగ్ హీరో రాజ్ తరుణ్ యమ స్పీడు  మీదున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'ఈడో రకం - ఆడో రకం' సినిమా తరవాత రాజ్ తరుణ్ చేస్తున్న మరో మూవీ 'రాజుగాడు'(టాగ్ లైన్ యమ డేంజర్). ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ బేనర్లో నిర్మించనున్నాడు. దీనికి మారుతి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాతో సంజన డైరెక్టర్ గా పరిచయం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక లీడ్ రోల్ లో నటించనున్న ఈ సినిమాలో  నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్  ఉంటుందని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (జూన్ 28) హైద్రాబాద్ లో ప్రారంభమైంది. రాజ్ తరుణ్ మూడు సినిమాలు ఏకే ఎంటర్ టైన్మెంట్ బేనర్లో చెయ్యాల్సి ఉంది. 'ఈడో రకం - ఆడో రకం' మొదటి సినిమా కాగా రెండోది 'రాజుగాడు'. ఇది పూర్తిగా మారుతి మార్క్ సినిమాగా ఉండబోతుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs