Advertisement
Google Ads BL

పవన్‌.. 25శాతం డిస్కౌంట్‌ ఇచ్చేశాడు!


'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' డిజాస్టర్‌ తర్వాత పవన్‌కళ్యాణ్‌ ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్నిశరత్‌మరార్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' రైట్స్‌ కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌కు 25శాతం తగ్గింపుకే ఇవ్వాలని పవన్‌ తన స్నేహితుడైన శరత్‌మరార్‌ను ఆదేశించాడని సమాచారం. కాగా ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ 'వీరం' మూలకథ ఆధారంగా రూపొందనుంది. ఈ చిత్రానికి 'సేనాపతి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs