Advertisement
Google Ads BL

పవర్‌స్టార్‌ లండన్‌ టూర్ ఉద్దేశ్యం..!


వాస్తవానికి పబ్లిక్‌ ఫంక్షన్లకు అటెండ్‌ కావడానికి పవన్‌కళ్యాణ్‌ ఎంతో ఇబ్బందిగా ఫీలవుతాడు. అయితే త్వరలో ఆయన లండన్‌ వెళ్లి అక్కడ జరిగే ఓ ఫంక్షన్‌కు హాజరుకావడానికి అంగీకరించాడు. కళారంగానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ తెలుగు సంఘం (యుక్తా) సంస్ధ 6వ వార్షికోత్సవం లండన్‌లో భారీగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్‌ హాజరుకానున్నాడు. ఈ కార్యక్రమం జులై 9 శనివారం సాయంత్రం 5గంటల నుండి రాత్రి 11గంటల వరకు జరుగుతుంది. ఆయన వెళ్తున్నది ఈ వేడుక కోసమే అయినా అక్కడ తన పార్టీకి సంబంధించిన ఎన్నారైలతో మాట్లాడి వారిని సైతం కూడగట్టే దానికే ఆయన అక్కడకు వెళ్తున్నాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs