Advertisement
Google Ads BL

మహేష్‌ అభిమానులు ఫీలవుతున్నారు!


మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' పోస్టర్‌లో మహేష్‌ ఒకరి కాళ్లకు చెప్పులు తొడుగుతున్న స్టిల్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ లుక్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది. సైడ్‌ ఇన్‌కమ్‌ కోసం చెప్పుల కంపెనీలను ప్రమోట్‌ చేయడానికి ఈ పోస్టర్‌ను వాడుకొంటున్నారు. ఇలా ఈ పోస్టర్‌తో చెప్పుల బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. దీంతో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీతోపాటు ఆయా సంస్ధల నుండి ఈ నిర్మాతలకు అదనపు ఆదాయం వస్తోంది. అయితే ఈ ఐడియా మహేష్‌ ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులకు నచ్చడం లేదు. సైడ్‌ ఇన్‌కం కోసం చేస్తున్న ఈ చెప్పుల బిజినెస్‌ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs