Advertisement
Google Ads BL

'బాహుబలి' జోరు కొనసాగుతూనే ఉంది!


'బాహుబలి'తో టాలీవుడ్‌ రేంజ్‌నే మార్చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటికీ తన 'బాహుబలి'ని పరుగులు పెట్టిస్తూనే ఉన్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఎడిట్‌ చేసి ఏప్రిల్‌28న జర్మనీ దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం జర్మనీ దేశ హక్కులను స్ప్లెండిడ్‌ సంస్థ చేజిక్కించుకొంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు జర్మనీలో వేగం పుంజుకున్నాయి. ఒకవైపు 'బాహుబలి-బిగినింగ్‌'ను పలు దేశాల్లో విడుదల, ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి మరోవైపు 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. మరి 'బాహుబలి' చిత్రం జర్మనీలో ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచిచూడాల్సివుంది....! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs