Advertisement
Google Ads BL

మ్యూజిక్ డైరెక్టర్ పై దాడి!


ప్రముఖ సంగీత దర్శకుడు  శశి ప్రీతం పై దాడి జరిగింది. భాను ప్రసాద్ అనే వ్యక్తి  శశి ప్రీతం పై దాడి చేసాడు. ఈ దాడి కి మూల కారణం వ్యాపార లావాదేవిలే అని తెలుస్తుంది.  ఈ దాడిలో గాయపడ్డ శశి ప్రీతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసారు.  ఈ కేసు పై దర్యాప్తు చేసి నిందుతులని పట్టుకుంటామని పోలీసులు తెలియజేసారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs