Advertisement
Google Ads BL

కోన సినిమాలో తమన్నా!


తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా పని చేసిన కోన వెంకట్ కోన ఫిలిం కార్పోరేషన్ అనే బ్యానర్ స్థాపించి, ఆ బ్యానర్ పై సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. కె.ఎల్‌. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తమన్నా హీరోయిన్ గా 'అభినేత్రి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కోన. ఈ సినిమాలో ప్రభుదేవా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రం కాబట్టి అభినేత్రి అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదొక హారర్ నేపధ్యంలో సాగే కథ. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తమన్నా ప్రేక్షకులను ఎంతగా భయపెడుతుందో చూడాలి..!  

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs