Advertisement
Google Ads BL

చరణ్ తో పొలిటికల్ సినిమా వర్కవుట్ అవుతుందా?


'అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య' వంటి భిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అని కన్నెగంటి. రీసెంట్ గా 'రన్' వంటి మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో అని కన్నెగంటి, రామ్ చరణ్ తో ఓ పొలిటికల్ మూవీ తీయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. మిస్టర్ నూకయ్య సినిమా సమయంలో తను ఈ కథ రెడీ చేసుకున్నాడట. రామ్ చరణ్ కు వినిపించడం కూడా జరిగింది. చరణ్ కు కూడా కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి ఎలా అయినా.. చరణ్ తో సినిమా చేయడానికి అని కన్నెగంటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి చరణ్ తో ఈ తరహా చిత్రం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs