Advertisement
Google Ads BL

చిరు తప్పేమీ లేదు..!


'కత్తి' రీమేక్‌ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. అది కాస్తా దాసరి-చిరంజీవిల వైరంలా రూపాంతరం చెందుతోంది. దీన్ని పసిగట్టిన పెద్దలు మధ్యలోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 'కత్తి' రీమేక్‌ విషయంలో చిరంజీవి కూడా ఓ అభిప్రాయంతో ఉన్నాడని, రచయితకు అన్యాయం చేసే ఆలోచన చిరుకు కూడా లేదని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెబుతున్నాడు. 'కత్తి' వివాదం సమసిపోయాకే రీమేక్‌ చేద్దాం అని చిరు చరణ్‌కి కూడా చెప్పేశాడట. అంటే.. బంతి ఇప్పుడు మురుగదాస్‌-విజయ్‌ల కోర్టులోనే ఉందన్న మాట. వాళ్లు కూడా ఈ సమస్యని డబ్బుతోనే కొట్టేద్దామనుకొంటున్నారు. 'కత్తి' కథ నాదే అని పోరాడుతున్న నరసింహారావుకు 30లక్షలు ఇచ్చి సెటిల్‌ చేసుకునేందుకు విజయ్‌-మురుగదాస్‌ల ముందుకు వస్తున్నారు. నరసింహారావు మాత్రం 50లక్షలు అడుగుతున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ రేటు ఎక్కడికి తెగుతుందో చూడాలి...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs