Advertisement
Google Ads BL

మరో రీమేక్‌పై కన్నేసిన రామ్‌చరణ్‌..!


ప్రస్తుతం తమిళ చిత్రం 'తని ఒరవన్‌' రీమేక్‌లో నటించడానికి సిద్దమవుతున్న రామ్‌చరణ్‌ ఇటీవల ఓ బాలీవుడ్‌ చిత్రంపై కూడా కన్నేశాడని తెలుస్తోంది. జాన్‌అబ్రహం హీరోగా శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న 'రాకీ హ్యాండ్సమ్‌'. ఈ చిత్రం గురించి శృతిహాసన్‌ చెప్పిన స్టోరీ విని, రామ్‌చరణ్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం గురించి రామ్‌చరణ్‌ అప్పుడే ఎంక్వైరీలు మొదలెట్టాడట...! ఇలాంటి థ్రిల్లర్‌ చిత్రాలకు ఈమద్య టాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది. దీంతో ఈ చిత్రంపై రామ్‌చరణ్‌ కన్నుపడింది. మరి ఆయన ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs