Advertisement
Google Ads BL

హంసా కి మరో ఐటం పడింది!


హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఐటంభామగా మారిపోయింది హంసానందిని. ఆమె ఐటం సాంగ్ చేసిన ఎక్కువ శాతం చిత్రాలు హిట్‌ కావడంతో చాలామంది దర్శకనిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆ సెంటిమెంట్‌ను ఫాలో అయిపోతున్నారు. దీంతో హీరోయిన్‌గా కంటే ఐటం గర్ల్‌గానే ఆమె సర్దుకుపోతోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో ఐటం గీతం పడింది. అల్లుశిరీష్‌ హీరోగా పరుశురాం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. మొత్తానికి ఈమె అల్లుశిరీష్‌ జాతకాన్ని కూడా మారుస్తుందనే ఆశతో మెగాఫ్యామిలీ ఉంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs