Advertisement
Google Ads BL

పాతాళభైరవి మళ్ళీ తీస్తాడట!


నిర్మాతగా ఈ మధ్యకాలంలో కాస్త బిజీగా వున్న సి.కల్యాణ్ తాజాగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌తో ‘లోఫర్’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్మాత త్వరలోనే పాతాళభైరవిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు. అంతే కాదు ఆ చిత్రానికి ‘అమ్మ’ అనే టైటిల్‌ను నిర్ణయించామని, కాళీమాత నేపథ్యంలో ఎడ్వంచరస్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రం సోషల్‌లో మిక్స్‌అయి ఫాంటసీలో జాయిన్ అయి సినిమా ఫినిష్ అవుతుందని.. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అన్నీ కుదిరితే ఈ చిత్రాన్ని వరుణ్‌తేజ్‌తో చెయ్యాలని వుందని చెప్పాడు నిర్మాత సి.కల్యాణ్. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs