Advertisement
Google Ads BL

బ్రహ్మొత్సవం స్పెషల్ ఇదే..!


త్వరలో మహేష్‌బాబు హీరోగా తమిళ దర్శకుడు మురుగదాస్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని 'బ్రహోత్సవం' విడుదల తర్వాత ప్రారంభం అవుతుంది. ఇందుకోసం ఏప్రిల్‌12, 2016ను ముహూర్తంగా నిర్ణయించారు. కాగా ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామేన్‌ మరియు దర్శకుడు సంతోష్‌శివన్‌ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని సంతోష్‌శివన్‌ ఖరారు చేసి మరీ చెప్పాడు. వచ్చే ఏప్రిల్‌ నుండి ఈ సినిమా ఉంటుందని సంతోష్‌శివన్‌ సైతం ఖరారు చేశాడు. ఈ చిత్రం దాదాపు 120కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. మొత్తానికి ఈ చిత్రంతో మురుగదాస్‌-మహేష్‌లు ఏ స్థాయి సంచలనాలు క్రియేట్‌ చేస్తారో వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs