Advertisement
Google Ads BL

తల్లి పాత్రలో సమంత..!


విభిన్నమైన పాత్ర అంటే ముందు ఉండే హీరోయిన్‌ సమంత. కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకూడదని ఆమె నిర్ణయించుకొంది. ఈ మేరకు ఆమె రీసెంట్‌గా తల్లి పాత్రలో కనిపించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 'రాజ రాణి' ఫేమ్‌ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. విజయ్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో ఆమె తల్లిగా నటించడానికి ఓకే చేసింది. ఇందులో విజయ్‌, సమంతల మధ్య ఉండే అనుబందం వివరిస్తూ పెళ్లి నుండి బిడ్డ పుట్టే వరకు ఓ మెలోడియస్‌ సాంగ్‌ సైతం ఉండనుంది. ప్రభు, రాధికలు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు మహేంద్రన్‌ ఈ సినిమాతో తొలిసారిగా స్క్రీన్‌పై కనిపించనున్నాడు. నవంబర్‌ 26 నుంచి ఈ చిత్రం మొదలవుతుంది. కాగా ఈచిత్రానికి జి.వి.ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs