Advertisement
Google Ads BL

'రాధ' కాదు.. 'రాధాకృష్ణ' అంట!


డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో వెంకటేష్‌-నయనతార జంటగా 'రాధ' అనే చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. కానీ కథ కాపీ అనే వివాదం రావడంతో ఈ చిత్రం కంచెకు చేరింది. అయితే మారుతి మాత్రం 'భలే భలే మగాడివోయ్‌'తో అద్భుతమైన సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకొని తాజాగా వెంకటేష్‌తో మరలా ఓ స్టోరీ తయారుచేసి వెంకటేష్‌ను ఒప్పించాడు. కాగా ఇందులో కూడా నయనతారే హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. అయితే టైటిల్‌ను మాత్రం 'రాధ' స్థానంలో 'రాధాకృష్ణ' అనే దాన్ని ఫైనలైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది. మొత్తానికి పట్టువదలని విక్రమార్కుడిలా వెంకీతో సై అనిపించి తన కెరీర్‌లో మొదటి సారి ఓ సీనియర్‌ స్టార్‌తో సినిమా ఓకే చేయించుకున్న మారుతి పట్టుదలను.. అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs