Advertisement
Google Ads BL

ఆ విజువల్ వండర్‌కి వందరోజులు!


తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి.. తెలుగువాడు గర్వపడేటట్లు చేసిన రాజమౌళి అద్భుత కళాఖండం బాహుబలి నేటితో(అక్టోబర్ 17) వందరోజుల పండుగను పూర్తిచేసుకుంది. జూలై 10న విడుదలైన ఈ విజువల్ వండర్ గురించి..విడుదల రోజు నుండి నేటి వరకు అందరిలోనూ హాట్‌టాపికే.. ఇప్పటికి ఆ సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారంటే అతిశయోక్తి లేదు. 150 కోట్లతో తెరకెక్కిన ఈ అజరామర చిత్రం 600 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక త్వరలోనే బాహుబలి-2 తో రాజమౌళి మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు...2016 వేసవిలో బాహుబలి-2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs