Advertisement
Google Ads BL

నిన్న కాజల్‌.. నేడు అమైరా దస్తూర్‌?


తమిళ్‌లో సూపర్‌ హిట్‌ మూవీగా కలెక్షన్ల వర్షం కురిపించిన తని ఒరువన్‌ తమిళ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమా తెలుగులో రీమేక్‌ అవుతోందన్న వార్త టాలీవుడ్‌లో కూడా మెయిన్‌ డిస్కషన్‌ పాయింట్‌ అయింది. రామ్‌చరణ్‌ ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని, ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ప్రసాద్‌, డి.వి.వి.దానయ్య నిర్మించబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన మరోసారి కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోందన్నది నిన్నటి వార్త. ఈరోజు ఆ స్థానంలో అనేకుడు హీరోయిన్‌ అమైరా దస్తూర్‌ పేరు వినిపిస్తోంది. అమైరా దస్తూర్‌ని చరణ్‌ సజెస్ట్‌ చేశాడని చెప్పుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ కాకముందే ఈ సినిమాకి సంబంధించిన అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఈ రీమేక్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో! అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఎప్పుడు వస్తుందో వెయింట్‌ అండ్‌ సీ.!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs