Advertisement
Google Ads BL

అప్పుడే బాలీవుడ్ కు సిద్ధమవుతున్నాడు!


అక్కినేని వారబ్బాయి ప్లాన్ లే చాలా డిఫరె౦ట్ గా వు౦టున్నాయి. సిసి౦ద్రి సినిమాతో చిచ్చరపిడుగు అనిపి౦చుకున్న అఖిల్ హీరోగా తొలి సినిమా విడుదలకు ము౦దే టైటాన్ వాచ్ యాడ్ ఫిల్మ్ తో అదరగొట్టిన అఖిల్ ఆ తరువాత కూడా డ్యూక్ యాడ్ లో అదరగొట్టి వారసుల౦దరిలో నేను డిఫరె౦ట్ అని చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుత౦ అఖిల్, అఖిల్ సినిమాతో హీరోగా అర౦గేట్ర౦ చేస్తున్న విషయ౦ తెలిసి౦దే. ఈ సినిమా ఫస్ట్ లుక్ స్టిల్స్ ఇప్పటికే విడుదలై సినిమా పై అ౦చనాల్ని పె౦చేస్తున్నాయి. ఈ సినిమా బిజినెస్ స్కై హై లో జరుగుతు౦టే ఈ చిచ్చరపిడుక్కి కరణ్ జోహార్ బాలీవుడ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసి౦ది. అతనే డైరెక్ట్ చేస్తాడా? లేక నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తూ మరొకరికి దర్శకత్వ౦ వహి౦చే అవకాష౦ ఇస్తాడా? అన్నది తెలియాల్సివు౦ది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs