Advertisement
Google Ads BL

శ్రీమంతుడు మహా బుద్దిమంతుడైనాడు..!


శ్రీమంతుడు విజయంతో జోరు మీద ఉన్న మహేష్‌బాబు త్వరలో బ్రహ్మూెత్సవంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మహేష్‌ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయనున్నాడు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల పలు రొమాంటిక్‌ సీన్లను ప్లాన్‌ చేశాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మూెత్సవంలో మహేష్‌తో పాటు ఓ హీరోయిన్‌తో ఫ్రెంచ్‌ కిస్‌ సీన్‌ను ప్లాన్‌ చేశాడట. అయితే మహేష్‌ మాత్రం ఆ సీన్‌ను రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన శ్రీమంతుడు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. ఈ నేపథ్యంలో బ్రహ్మూెత్సవంపై ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మూెత్సవం సినిమాలో లిప్‌లాక్‌ సీన్‌ పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో ముందు చూపుగా మహేష్‌ ఈ సీన్‌ను రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs