Advertisement
Google Ads BL

రాజమౌళి దృష్టిలో పడ్డాడు!


సాధారణంగా రాజమౌళి ఓ సినిమాను లేదా హీరోను మెచ్చుకున్నాడంటే ఆ సినిమా సూపర్‌హిట్టే అనే సెంటిమెంట్‌ నెలకొని ఉంది. ఆయన జడ్జిమెంట్‌ కూడా అందులో పర్‌ఫెక్ట్‌గా ఉంటోంది. తాజాగా మెగాహీరో వరుణ్‌తేజ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కంచె చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్బంగా రాజమౌళి మెగాహీరో వరుణ్‌తేజ్‌కు మంచి కాంప్లిమెంట్స్‌ ఇచ్చాడు. వరుణ్‌ కథల ఎంపికను మెచ్చుకున్నాడు. డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌తో సబ్జెక్ట్స్‌ని ఎంపిక చేసుకుంటున్నాడు.. అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇలాగే సాగి తనదంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాక్షించాడు. మొత్తానికి ఈ దెబ్బతో వరుణ్‌తేజ్‌ రాజమౌళి దృష్టిలో పడ్డాడని, రాజమౌళి ఏదైన ప్రయోగాత్మక చిత్రం చేయాలంటే వరుణ్‌కు ఖచ్చితంగా చాన్స్‌ ఇస్తాడని... అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs