Advertisement
Google Ads BL

చిరు మరో సాంగ్‌ను రీమిక్స్‌ చేస్తున్నారు!


దిల్‌రాజు నిర్మాణంలో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో 'సుబ్రమణ్యం ఫర్‌సేల్‌' రూపొందుతోంది. ఈ చిత్రంలో సాయి సరసన రెజీనా, ఆదాశర్మ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోను ఆగష్టు 23న మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి చిత్రంలోని ఓ సూపర్‌హిట్టు పాటను రీమిక్స్‌ చేస్తున్నారని సమాచారం. అది ఏ సినిమాలోని పాట అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ఆగష్టు 23న ఈ చిత్రం ఆడియో విడుదలైతే గానీ అది ఏ పాట..? ఏ సినిమాలోది? అనేవి తెలుస్తాయి....! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs