Advertisement
Google Ads BL

బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్న మహేష్‌!


మహేష్‌బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్టు టాక్‌తో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మహేష్‌ కొద్దిరోజులు పాటు బ్రేక్‌ తీసుకోవాలని భావిస్తున్నాడు. అది కూడా కొద్దిరోజులు మాత్రమే. ఆ వెంటనే 'బ్రహ్మూెత్సవం' మొదలుపెట్టేస్తున్నాడు. 'బ్రహ్మూెత్సవం' చిత్రం ఈనెల 18న లాంచ్‌ అవ్వనుంది. అలాగే వచ్చే ఏడాది మార్చి 25న విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ గ్యాప్‌లో ఆయన విదేశాలకు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకున్నాడు. కాగా 'బ్రహ్మూెత్సవం' చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించనుండగా, పివిపి సంస్థ నిర్మించనుంది. ఇందులో మహేష్‌ సరసన ముగ్గురు భామలు ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs