Advertisement
Google Ads BL

ఈ ఏజ్ లో వెంకికీ టీనేజ్ అమ్మాయితో లవ్వా?


గత కొంతకాంగా విక్టరీ వెంకటేష్‌ తన వయసుకు తగ్గ పాత్రనే చేస్తున్నాడు. మునుపటి మాదిరిగా ప్రేమకథాచిత్రాల్లో నటించడం లేదు. కానీ తన తదుపరి చిత్రంలో మాత్రం ఆయన  ఓ టీనేజ్‌ అమ్మాయితో ప్రేమలో పడనున్నాడట. ఇలాంటి విభిన్నమైన స్టోరీని వెంకీ కోసం దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం త్వరలో అఫీషియల్‌గా వెల్లడికానుంది. కాగా ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయికొర్రపాటి నిర్మించనున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలోని విభిన్నత ఏమిటో చూడాలంటే చాలాకాలం వెయిట్‌ చేయాల్సిందే.! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs