Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ టైటిల్‌ ఇదేనా?


>ఎన్టీఆర్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయికగా బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రివేంజ్‌ డ్రామాగా, ఫాదర్‌సెంటిమెంట్‌తో తెరకెక్కనుందని అంటున్నారు. దాంతో ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అని వార్తలు వచ్చాయి. అయితే ‘నా’ అక్షర ఎన్టీఆర్‌కు సెంటిమెంట్‌గా కలిసి రాదనే ఉద్దేశ్యంతో ‘మా నాన్నకు ప్రేమతో’ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘టెంపర్‌’ చిత్రంతో దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ కావడంతో అదే టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టాలనే ఆలోచనలో యూనిట్‌ఉందని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs