Advertisement
Google Ads BL

పవన్‌ స్టామినా ఇది!


>పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ స్టామినా ఏమిటో మరోసారి రుజువైంది. ఆయన నటిస్తున్న ‘గబ్బర్‌సింగ్‌2’ షూటింగ్‌  దశలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణసంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని 72కోట్లకు హక్కులను సొంతం చేసుకున్నారు. థియేటికల్‌ రైట్స్‌, శాటిలైట్‌రైట్స్‌, ఆడియో రైట్స్‌... ఇలా అన్నింటినీ హోల్‌సేల్‌గా 72కోట్ల భారీ మొత్తం చెల్లించి సొంత చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం బిజినెస్‌ 100 నుండి 120కోట్లు వరకు సాదించే ప్రయత్నంలో ఈరోస్‌ ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ సినిమా మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs