Advertisement
Google Ads BL

మహేష్‌ తల్లిదండ్రులు ఎవరు?


>మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం షూటింగ్‌ జులై 10న ప్రారంభంకానుంది. కాగా ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులది కీలకపాత్ర అని తెలుస్తోంది. అందుకోసం ఈ చిత్రంలో మహేష్‌కు తల్లిదండ్రులుగా సత్యరాజ్‌, రేవతిలను ఎంపిక చేశారు.  ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేసే ఉద్దేశ్యంతో వీరిద్దరి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేష్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మద్య వచ్చే సీన్స్‌ హైలైట్‌ అవుతాయని అంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs