Advertisement
Google Ads BL

గొంతు విప్పనున్న వెటరన్‌ హీరోయిన్‌...!


ఇప్పుడు మన హీరోహీరోయిన్లు గొంతు సవరించుకొని పాటలు పాడటం మొదలైంది. సరైన సందర్భం కుదిరితే గొంతు సవరించుకుంటున్నారు మన స్టార్లు. ఇప్పుడు వెటరన్‌ హీరోయిన్‌ జయప్రద  కూడా ఓ పాట పాడేసింది. ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. తన  సోదరి కుమారుడు సిద్దును హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో ఆమె ‘ఉయిరే ఉయిరే’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె గొంతు సవరించుకుంది. ప్రముఖ గాయకుడు జావెద్‌ అలీతో కలిసి ఓ పాట పాడిరది. మరి, ఆమె స్వర మాధుర్యం ఎలా ఉంటుందో తెలియాలంటే ‘ఉయిరే ఉయిరే’పాటలు బయటకు రావాల్సిందే. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs