Advertisement
Google Ads BL

మళ్లీ వెండితెరపై సూపర్‌హిట్‌ జంట..!

mohan babu,ramyakrishna,24frames factory,manchu vishnu | మళ్లీ వెండితెరపై సూపర్‌హిట్‌ జంట..!

త్వరలో మంచు మోహన్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. ఓ మరాఠి చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘ఢమరుకం’ దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో నలుగురు కథానాయకలు ఉంటారని, అందులో ఓ కథానాయికగా రమ్యకృష్ణను ఎంచుకున్నారని సమాచారం. రమ్యకృష్ణ`మోహన్‌బాబులది గతంలో మంచి హిట్‌ పెయిర్‌. దాంతో భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసి మరీ రమ్యకృష్ణను ఒప్పించారట. జులైలో ప్రారంభంకానున్న ఈ చిత్రంతో రమ్యకృష్ణ`మోహన్‌బాబులు పాత మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తారో లేదో వేచిచూడాల్సివుంది....!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs