Advertisement
Google Ads BL

చరణ్‌ బేనర్‌ పేరేమిటి..?


హీరో రామ్‌చరణ్‌ తన తండ్రి నటించే 150వ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. కాగా దీనికోసం ఆయన ఓ బేనర్‌ పేరును రిజిష్టర్‌ చేయించనున్నాడు. దానికి సురేఖా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లేదా లియో క్రియేషన్స్‌లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌చరణ్‌ తన సొంతబేనర్‌ను రామ్‌చరణ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే పేరుతోనే ప్రారంభించనున్నట్లు త్వరలో ఈ పేరును రిజిష్టర్‌ చేయించనున్నట్లు సమాచారం.  

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs