Advertisement
Google Ads BL

మెగాహీరోకు హీరోయిన్‌ దొరికింది..!


పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. నితిన్‌తో తెరకెక్కాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్యకారణాల వల్ల వరుణ్‌తేజ్‌తో మొదలవుతోంది అన్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రంలో వరుణ్‌తేజ్‌ సరసన నటించే హీరోయిన్‌ ఖరారైందని సమాచారం. మాజీ మిస్‌ ఇండియా రన్నరప్‌ దిశాపతానిని ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs