Advertisement
Google Ads BL

‘బాహుబలి’ ఆడియో వేడుక మార్పు ఎవరి వల్ల..?


‘బాహుబలి’ ది బిగినింగ్‌... చిత్రం ఆడియో ఈనెల 13న తిరుపతిలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మార్పుకు కారణం ఈ చిత్ర సమర్పకుడు రాఘవేంద్రరావు అని సమాచారం. ఆయన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌ మెంబర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనే ఈ మార్పుకు కారణం అని తెలుస్తోంది. ఈ ఆడియో ఈవెంట్‌ను యువ మీడియా వారు ఆర్గనైజ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ఇవే అంటూ కొన్నిపాటలు లీకయ్యాయని చెబుతున్నారు. అయితే ఇవి ఇటీవల విడుదలైన పాటల ట్రాక్‌ లిస్ట్‌కు సంబందం లేకుండా ఉన్నాయని, అంచనాలు తగ్గించేందుకు ‘బాహుబలి’ టీమే ఈ విధంగా చేసిందని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs