తనకు కొంచెం పిచ్చి ఉందంటున్న చార్మి..!
నాకు స్వతహాగా కొంచెం పిచ్చి. అమ్మానాన్న దాన్ని తట్టుకుంటారు. కాని బయటివారు దాన్ని భరించడం చాలా కష్టం. అందకే పెళ్లి చేసుకోవడం లేదు. అయినా నా పెళ్లి విషయానికి వస్తే ఆ పదం అంటేనే నాకు బోర్ కొట్టేసింది అంటోంది చార్మి. ఆమె ఇంకా మాట్లాడుతూ... ‘జ్యోతిలక్ష్మీ’ నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమాతో నేను నిర్మాతగా మారాను. అయితే ఇదంతా పూరీగారి చలవే. ఆయనే నాపై నమ్మకం ఉంచారు. నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ కిక్‌నిచ్చిన చిత్రం ఇది. ఎందుకంటే ఓ కొత్త బాధ్యతను నేను సమర్థంగా నిర్వహించగలను అనే ధీమా ఈ సినిమాతో వచ్చింది అంటోంది చార్మి..!
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads